రామగుండం: జీఎస్టీ తొలగింపు పై భీమా ఏజెంట్ల సంబరాలు
జీవిత పాలసీలపై కేంద్ర ప్రభుత్వం విధించిన 18 శాతం జీఎస్టీని తొలగించిన సందర్భంగా రామగుండం పర్సనల్ ప్రాంతంలోని కార్యాలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి భీమ ఏజెంట్లు సంబరాలు నిర్వహించారు 8 సంవత్సరాలుగా ఏజెంట్ కార్యాలయం ముందు ఢిల్లీలో నిర్వహించిన శాంతియుత ధర్నాల ఫలితంగా ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు ఇందులో భాగంగా పలువురిని సన్మానించుకున్నట్లు తెలిపారు.