ఆర్టీసీ డ్రైవర్లు పై దాడి చేసిన వారిపై వెంటనే అరెస్ట్ చేయాలి citu
సంక్షిప్త వార్త: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన రౌడీ మూకలను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య డిమాండ్ చేశారు. 08.10.2025న ఓబులవారిపల్లి మండలం చెన్నకేశవ దేవాలయం వద్ద పార్టీ సహాయ కార్యదర్శి దార్ల సుధాకర్ అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. 05.10.2025న సెట్టిగుంట వద్ద ఆర్టీసీ డ్రైవర్‌పై రౌడీ మూకలు దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్న ఆయన, ఈ ఘటనపై ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెం