పూతలపట్టు: చవటపల్లి గ్రామంలో ఇంటి తాళాలు పగలగొట్టిన దొంగతనానికి పాల్పడిన దుండగులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సిఐ కృష్ణ మోహన్
పూతలపట్టు మండలం ఈ కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో రంగయ్య కుమారుడు పాటూరు దాము ఇంట్లో చోరీ జరిగింది గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 60 గ్రాములు బంగారు వెండి కాలపట్టీలు మూడు జతలు 50 వేల రూపాయలు నగదు చోరీ చేసి తీసుకెళ్లారు ఈ మేరకు దాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు శ్రీ కృష్ణమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ చోరీలో సుమారు ఏడులచులకు విలువైన ఆభరణాలు చోరీ అయింది