నెక్కొండ: నెక్కొండ మండల కేంద్రంలో చల్లా గోదాం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిన లారీ. గాయాలతో బయటపడ్డ డ్రైవర్..
నెక్కొండ మండల కేంద్రంలో చల్లా గోదాం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిన లారీ. గాయాలతో బయటపడ్డ డ్రైవర్. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం కేంద్రంలో ఉన్న బోధంలో వద్ద లారీ పక్కకు తీసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగింది