కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సేవలో చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడి
Chittoor Urban, Chittoor | Sep 14, 2025
చిత్తూరు నూతన ఎస్పీ తుషార్ డూడి కుటుంబంతో కలిసి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పెంచల కిషోర్ ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు వేద పండితులచే ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఏఈఓ రవీంద్రబాబు డిఎస్పి సాయినాథ్ శ్రీధర్ నాయుడు కాణిపాకం ఎస్ఐ ఆయనతోపాటు ఉన్నారు.