మంత్రాలయం: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది :వైసీపీ మంత్రాలయం మండల అధ్యక్షుడు
మంత్రాలయం:కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని వైసీపీ మంత్రాలయం మండల అధ్యక్షుడు భీమిరెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన రచుమర్రి, బసాపురం, దిబ్బల దొడ్డి గ్రామాలలో మరియు పెద్ద కడబురు మండలం కంబలిదిన్నె గ్రామంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి ఆదేశాల మేరకు ప్రజలతో కోటి సంతకాలు కార్యక్రమం నిర్వహించారు.కోటి సంతకాలు పూర్తయిన తర్వాత పేపర్లను గవర్నర్ కు సమర్పిస్తామని తెలిపారు.