కాకినాడలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
తమ డిమాండ్ల సాధన కోసం ట్రాన్స్కో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. బుధవారం కాకినాడ ఎస్సీ కార్యాలయం వద్ద మూడో రోజు ఆందోళన కొనసాగింది. గ్రేటు జేఈలను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్ట్ కార్మికులను గుర్తించాలని పర్మినెంట్ చేయాలని పెండింగ్లో ఉన్న డి ఏ లను విడుదల చేయాలని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.