అనంతపురం నగరంలోని ఎస్ ఆర్ వైన్స్ సమీపంలో యువకుడి పై బీరు బాటిల్ తో దాడి చేసి గాయపరిచిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది అని పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన యువకుడిపై కొందరు దాడి చేసి గాయపరిచినట్లుగా తెలిపారు. గాయపడిన యువకుడ్ని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మటన్ కు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.