నగరంలో టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Chittoor Urban, Chittoor | Aug 25, 2025
*నేడు చిత్తూరులోని హోటల్ భాస్కర(NPS)లో జరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి...