తుని అర్బన్ రూరల్ బూత్ లెవెల్ అధికారులతో ఎంఆర్ఓ సమీక్ష ఓటర్ల జాబితా పై కార్యక్రమం
Tuni, Kakinada | Sep 23, 2025 కాకినాడజిల్లా తుని మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అర్బన్ రూరల్ బూత్ లెవెల్ అధికారులు అందరికీ మంగళవారం ఎమ్మార్వో జీవీఎస్ ప్రసాద్ ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించారు. 2022 25 సంవత్సరాల ఓటర్ల జాబితాలో మార్పులను గుర్తించేందుకు ఈ ప్రత్యేక రివిజన్ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదు మృతి చెందిన వారి పేర్లు తొలగిపోవంటివి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు