ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గణేష్ కమిటీల సమావేశం నిర్వహించి జాగ్రత్తలు పాటించాలని సూచించిన సీఐ నాగరాజు
Ongole Urban, Prakasam | Aug 26, 2025
వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ మండపాల వద్ద నిబంధనలకు అనుగుణంగా కమిటీ సభ్యులు నడుచుకోవాలని ఒంగోలు వన్ టౌన్ సీఐ...