పిఠాపురం పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మంది గాయాలు. మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి.
Pithapuram, Kakinada | Sep 13, 2025
కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం పిచ్చి కుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. రామా థియేటర్ సెంటర్ నుంచి అనఘా దత్త...