ఇల్లంతకుంట: అంబేద్కర్ చిత్రపటానికి అవమానం.. ఆగ్రహం వ్యక్తం చేసిన అంబేద్కర్ వాదులు...
Ellanthakunta, Rajanna Sircilla | Aug 30, 2025
అంబేడ్కర్ చిత్రపటానికి అవమానం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది....