ఇబ్రహీంపట్నం: రైతులకు అందాల్సిన యూరియా కాంగ్రెస్ బిజెపి నాయకుల గోదాములో ఉంది:బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Ibrahimpatnam, Rangareddy | Sep 11, 2025
రంగారెడ్డి జిల్లా: రైతులకు అందాల్సిన యూరియా కాంగ్రెస్ బిజెపి నాయకుల గోదాముల్లో ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్...