సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం
- ట్రాక్టర్ను ఢీ కొట్టిన బస్సు... ఇద్దరికీ తీవ్ర గాయాలు
Sullurpeta, Tirupati | Sep 7, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని టోల్ గేట్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి చెన్నైకి...