పెబ్బేరు: కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలి పెబ్బేరు మున్సిపాలిటీ ముందు నిరసన
పెబ్బేరు మున్సిపాలిటీలో తాత్కాలిక వేతనంతో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని మండల కేంద్రంలో నిరసన దీక్షలు చేపట్టారు తాత్కాలిక అభివృద్ధితో పనిచేస్తున్న కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని వచ్చే తక్కువ వేతనాలు అనారోగ్యాలు ప్రమాదాల బారిన పడడం లాంటి సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు మున్సిపల్ కార్యాలయం ముందు కాంటాక్ట్ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాలు నుంచి తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు