జగిత్యాల: శ్రీ దుర్గ శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసిన ఉత్సవ కమిటీ సభ్యులు
శ్రీ దుర్గ శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసిన ఉత్సవ కమిటీ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారిని కలిసిన శ్రీ వన దుర్గ సేవా సమితి సభ్యులు. శ్రీ వనదుర్గ సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకువంజరి సంఘం గంజ్ రోడ్డు లో తృతీయ శ్రీ దుర్గ శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి అందజేశారు.