పీఎం సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన జనసేన నాయకులు,
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు గ్రామంలో జనసేన నాయకులు కుప్పల రమేష్ బాబు ఆధ్వర్యంలో మదనపల్లె జిల్లా కల నెరవేరిన సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం పాల్గొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసే వారిపై అరెస్టుచేసి నమీఇబ్బందులు గురి చేశారన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మదనపల్లె జిల్లా ఏర్పాటు కలను