నంద్యాల జిల్లా గడివేముల మండలం పరిధిలోని మంచాలకట్ట గ్రామ సమీపంలోని SRBC కాలువలోకి ఓoడుట్ల కు చెందిన తల్లి కూతుర్లుతో SRBC కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడగా తల్లి ఎల్లా లక్ష్మి, కూతుర్లు, వైష్ణవి సంగీతల మృతదేహాల కోసం పోలీసులు విస్తృతంగా ఎస్ఆర్బిసి కాలువలో గాలిస్తున్నారు, పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ నాగార్జున ఆధ్వర్యంలో రెస్క్యూ ఆదివారం నుంచి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు, కాలువ వెంట గాలించిన సోమవారం సాయంత్రం వరకు మృతదేహాల ఆచూకీ లభించలేదు, మృతదేహాలు లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు