పాపన్నపేట్: దేశం కోసం ధర్మం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలి
బిజెపి రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత కొత
దేశం కోసం ధర్మం కోసం ప్రతి కార్యకర్త పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత పిలుపునిచ్చారు ప్రధాని మోడీ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారని ప్రతి కార్యకర్త మోడీఅండగా ఉండాలని కోరారు. దేశం బాగుంటేనే దేశ ప్రజలు బాగుంటారని అన్నారు. బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పట్ల సంతోష్ చారి బిజెపి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ రాష్ట్ర నాయకులు మీ కొండ రాములు రాష్ట్ర కార్యదర్శి పరిణితను శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందుఏడుపాయలదుర్గాభవానిమాతనుదర్శించిపూజలుచేశారు.