విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు రాజకీయంగా కక్ష చూపుతున్నారని పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద రైతు ఆవేదన
Puttaparthi, Sri Sathyasai | Aug 25, 2025
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రెండు సంవత్సరాలు కిందట డిడి చెల్లిస్తే ఆరు నెలల కిందట మెటీరియల్ ఇచ్చిన అధికారులు...