శ్రీరాంపూర్: మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లతో చర్చించి ఆరోగ్య కేంద్రానికి వస్తున్న ప్రజలకు మంచి వైద్యం అందించాలని వైద్యులకు సూచించామని అన్నారు జిల్లా కలెక్టర్