తుని పట్టణంలో సువార్త బోధకుడు ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి జంట పట్టణాల్లో విషాదఛాయలు
కాకినాడ జిల్లా తుని పట్టణంలో సువార్త బోధకుడు ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఎక్కడ బైబిల్ కార్యక్రమాలు జరిగిన ఆ చర్చి వద్దకు నడిచి వెళ్లి చక్కని సందేశం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రసాద్ అన్ని ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో తుని బ్రిడ్జి నుంచి వెళ్తూ ఉండగా క్రేన్ శనివారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోధకుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు