కామారెడ్డి: పట్టణంలో పెండింగ్ లో ఉన్న వేతనాలని మంజూరు చేయాలని జిల్లా dmho ని కోరిన ఎన్హెచ్ఎం ఉద్యోగులు
Kamareddy, Kamareddy | Sep 4, 2025
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న (NHM ) ఉద్యోగులు 2నెలలుగా వేతనాలు అందడం లేదని గురువారం DM&HO డా....