ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరు, పరివాహక ప్రాంత నివాసితులు ఆందోళన
Mylavaram, NTR | Sep 22, 2025 ఎగువన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు ఉగ్రరూపం దాలుస్తోంది పర్యవసానంగా పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అధికారులు పరివాహక ప్రాంత నివాసుతులను అప్రమత్తం చేశారు.