నెల్లూరులో అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి
నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న కన్యకాపరామేశ్వరి, బలిజ మహాలక్ష్మీ ,కనకమహాలక్ష్మి ఆలయాలను మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా కన్యకాపరామేశ్వరి ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయని రమాదేవి తెలిపార