పత్తికొండ: వెల్దుర్తి పట్టణంలో చిన్నపాటి వర్షం పడినా బ్రిడ్జి కింద నీళ్లు నిలబడి ప్రయాణికులకు ఇబ్బందులు #localissue
Pattikonda, Kurnool | Aug 8, 2025
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో వర్షం పడితే అక్కడ వర్షపు నీరుతో ఇబ్బంది పడుతున్నామంటూ మరియు...