కుప్పం: రామకుప్పంలో రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి.
రామకుప్పంలోని రేషన్ దుకాణం వద్ద నందమూరి తారక రామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టిడిపి నేతలు, అనంతరం మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి ఆదివారం నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో, రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు, ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందని, లబ్దిదారులు తమ రేషన్ సరుకుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వారికి వీరు పడినప్పుడు రేషన్ తీసుకుని సోలోబియన్ కలిగించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.