కరీంనగర్: పేదల ఇండ్లు కూల్చితే ఖబర్దార్ : కుడికందుల సత్యం సిపిఎం కరీంనగర్ నగర కార్యదర్శి హెచ్చరిక.
Karimnagar, Karimnagar | Aug 8, 2025
కరీంనగర్ లోని హస్తినాపురం కాలనీ పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే CPM ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధృత...