నంద్యాలలో స్వస్థ నారి _సశక్తి పరివార్ అభయాన్ కార్యక్రమం ప్రారంభం : ఐసిడిఎస్ పీడీ లీలావతి
Nandyal Urban, Nandyal | Sep 17, 2025
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో “స్వస్థ నారి – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం ప్రారంభమైంది జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ సిడిపిఓ లీలావతి జాయింట్ డైరెక్టర్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ద్వారా మన దేశానికి ఒక కొత్త ఆరోగ్య దిశ అందించబడుతుంది. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరగనున్న ఈ ఆరోగ్య శిబిరాలు, ప్రతి ఇంటి తల్లి, ప్రతి కుటుంబం ఆరోగ్యాన్ని కాపాడే మహత్తర యజ్ఞం.8వ రాష్ట్రీయ పోషణ్ మాస్ ద్వారా పౌష్టిక ఆహారం పై అవగాహన పెంపొందించడమే కాకుండా, ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద ప్రసూతి ప్రయోజనాల పంపిణీ ద్వారా తల్లుల ఆరోగ్యం, భవిష్యత్ తరాల బలాన్ని కూడా కాపాడే దిశగా