స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎమ్మెల్యే
Chittoor Urban, Chittoor | Sep 17, 2025
చిత్తూరు నగరంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల నిర్వహించారు ఇందులో భాగంగా గాంధీ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతహి సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారం రోజుల పాటు నగరంలో స్వచ్ఛతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామన్నారు నగర స్వచ్ఛతకు ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు.