అసిఫాబాద్: అప్పుల బాధ భరించలేక అంకుశాపూర్ గ్రామానికి చెందిన యువకుడి ఉరి వేసుకొని ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ వివరాలు. ASF మండలం అంకుశాపూర్ కి చెందిన సుభాష్ (32) బయటికి వెళ్లి వస్తానని ఇంట్లో నుంచి బయటకు వెళ్లి జానకాపూర్ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.