కుబీర్: మోస్రా జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ అశోక్
Kubeer, Nirmal | Nov 6, 2024 మోస్రా జిల్లా పరిషత్ పాఠశాలను DEO అశోక్ తనిఖీ చేసారు 9, 10 వ తరగతి విద్యార్థులతో మాట్లాడి తెలుగు మాథ్స్ సబ్జెక్టు లను బోధన చేసి వారి సందేహాలను నివృత్తి చేసారు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కూర్చొని భోజనం చేసారు బదిలీ అనంతరం మొదటి సారిగా పాఠశాలను సందర్శించిన ఆయనకు పాఠశాల ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు నాణ్యమైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను సూచించారు పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయి కి ఎదగాలని పేర్కొన్నారు.