పూతలపట్టు: తవణంపల్లి మండలంలోని మత్యం లక్ష్మి దేవి ఆలయంలో క్రాస్ భక్తి శ్రద్ధలతో నోములు
దీపావళి పండగ వేడుకలు తవణంపల్లి అక్టోబర్ 20 తవణంపల్లి మండలంలోని గ్రామాలలో వెలుగుల పండగ జీవితములో సరికొత్త ఆశలను నింపి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లు సుఖ సంతోషాలు సిరి సంపదలతో నిండిపోవాలని ఆశిస్తూ దీపావళి జీవితంలో ఉన్న కష్టాలను చీకట్లో తొలగించి సరికొత్త కాంతిని ఆనందం తీసుకురావాలని ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తున్న దీపావళి పండుగలు జరుగచున్నవి ఇందులో భాగంగా సోమవారం మత్యం క్రాస్ ఎగువ తడకర గ్రామంలో ఆలయంలో నోములు నోచుతున్న గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో దీపావళి పండగ టపాకాయల పేర్చి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు