కొవ్వూరు: నేనున్నాను అనే భరోసా ఇస్తున్న సిఎం కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
పెద్ద కొడుకుగా, పెద్దన్నగా, పేదల పెన్నిదిగా అనారోగ్య సమస్యలతో ఆర్ధికంగా చితికిపోయిన కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు CMRF ద్వారా ఆపన్నహస్తం అందిస్తూ ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. వందలాదిమంది బాధితులకు అండగా నిలుస్తున్న సీఎంకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకేరోజు 102 మంది లబ్