శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కరచి వేసిందని టీటీడీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి తెలిపారు తిరుపతి వైకుంఠ ఏకాదశి తొక్కి సలాట ఘటన సింహచలం తొక్కిసలాట ఘటన తాజాగా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా ఉన్న కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పారు.