కొండపి: సింగరాయకొండ మండలం చిన్న కనుమల్ల సమీపంలో బొలెరో ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
Kondapi, Prakasam | Sep 2, 2025
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం చిన్న కనుమల్ల గ్రామ సమీపంలో బొలెరో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది....