సత్తుపల్లి: కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తల్లాడలో మండల సీపీఎం కమిటీ నాయకులు డిమాండ్
Sathupalle, Khammam | Aug 16, 2025
కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ఇవ్వాలి తల్లాడ స్థానిక సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కమిటీ శాఖ కార్యదర్శుల సంయుక్త సమావేశం...