అదిలాబాద్ అర్బన్: కురిసినవర్షాలకు నీట మునిగిన పంటలకు నష్టపరిహారం అందించడంతోపాటు,ఇల్లు కోల్పోయిన వారికి పక్కగృహాలు నిర్మించి ఇవ్వాలి :MLA
Adilabad Urban, Adilabad | Aug 28, 2025
కుండపోత వర్షంతో అదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం అతలకుతలమైంది.. కురిసిన వర్షంతో వాగులు వంకలు అన్ని ఉప్పొంగి ప్రవహించగా...