జూపాడుబంగ్లా ఏపీ మోడల్ స్కూల్ బాలికల స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని ఏపీ మోడల్ బాలికల స్కూలును సోమవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీల్లోభాగంగాపాఠశాలలోని వంట గది, ఇతర గదులు మరియు పరిసరాల పరిశుభ్రతను విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగినది పాఠశాల పరిసరాలు, ముఖ్యంగా వంట గది అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు,అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి పిల్లల సమస్యలను అడిగి తెసుకున్నారు. వారి సమస్యలను విని ఎమ్మెల్యే గిత్త జయ సూర్య నివ్వెరపోయారు,ప్రిన్సిపాల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు, సామర్థ్యానికి సరిపడా మధ్యాహ్న భోజనాలు లేకపోవడంపై అస