నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పగి డ్యాల రోడ్ లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ లో జిల్లా అధికారులు నజురున్ శుక్రవారం తనిఖీలు చేశారు,అర్బన్ హెల్త్ సెంటర్లో సిబ్బంది పని తీరుపై ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో స్పందించిన జిల్లా అధికారులు హెల్త్ సెంటర్ తనిఖీ చేసి రికార్డుల పరిశీలించారు, అనంతరం హెల్త్ సెంటర్ లోని సిబ్బంది పనితీరుపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక కోటి 10 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ సెంటర్లో ఇబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజలకు అందాల్సిన సేవలు అందడం లేదని కౌన్సిలర్ చాంద్ భాషా ఆవేదన వ్యక్తం చేశారు, ఇకపై హెల్త్ సెంటర్లో ప్రజలకు సేవలు అందకుంటే చర్యల