నంద్యాల జిల్లాలో గత కొద్దిరోజులుగా కోవెలకుంట్ల సంజాముల, రేవనూరు,ఆళ్లగడ్డ పరిధిలో పనిచేసిన ఇప్పుడు పనిచేస్తున్న పోలీసు అధికారులు పోలీసులు దిస్తుల్లో ఉన్న ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తరచూ పదేపదే పెడుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు