చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బండాల గీత ప్రవీణ్ ముదిరాజ్, జిహెచ్ఎంసి అధికారులు, కలని అసోసియేషన్ సభ్యులతో కలిసి శ్రీ సాయిరాం నగర్ కాలనీలో సుమారుతుండారు లక్షలతో నిర్మిస్తున్న బాక్స్ డ్రైవింగ్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డి ఈ వినీల్ గౌడ్, ఏయి రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్ తదితరులు పాల్గొన్నారు.