రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన వామపక్షాలు నాయకులు
రాజంపేట ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్‌ను స్టాప్ కొరత హాస్పిటల్ పరికరాలు సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేల్ రవికుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి సికిందర్ సోమవారం సందర్శించారు. హాస్పిటల్లో డాక్టర్ల కొరత, అంబులెన్స్ కొరత కారణంగా యాక్సిడెంట్ కేసులు, ఇతర అత్యవసర రోగులను తిరుపతి, కడపలకు తరలిస్తున్న విషయాన్ని స్థానిక పర్వత హాస్పిటల్ సూపర్డెంట్ కు వారు ప్రస్తావించారు. సూపర్డెంట్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది కొరత: ఆసుపత్రిలో అవసరమైన సంఖ్యలో వైద్యులు, స్టాఫ్ సిబ్బంది లేరు. అన్నారు అలాగే ప్రత్యేక విభాగాల వైద్యుల కొరత: కంటి, ఆర్థోపెడిక్, జనరల్ స