భూపాలపల్లి: సీఎం, ఎమ్మెల్యే దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు..
సీఎం రేవంత్ రెడ్డి సత్యనారాయణ రావుల దిష్టిబొమ్మకు క్షవయాత్ర నిర్వహించి దహనం చేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఫైన్ కమాన్ వద్ద ఈ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం ఒంటిగంటలకు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు ఒకరికి చేరుకొని వారిని ఠాణాకు తరలించారు.