జూబ్లీహిల్స్ ఊప ఎన్నికల ప్రచారంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణానగర్ లోని ఏ బ్లాక్ లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఈటెల రాజేందర్ ప్రజలను నేరుగా కలుస్తూ,బిజెపి అభ్యర్థిని ఆశీర్వదించి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు.