తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు
తిరుమల శ్రీవారిని ఆదివారం మంత్రులు అనిత సవిత సంధ్యారాణి ఎంపీలు పురేందరేశ్వరి రోహిణి సుధా నారాయణమూర్తి ఎమ్మెల్యే పరిటాల సునీతా తదితరులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనమండించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు.