జగిత్యాల: VHPS ఎంఆర్పిఎస్ మరియు చేయూత పెంచేదారుల ఆధ్వర్యంలో రూరల్ తాసిల్దార్ కార్యాలయం ముట్టడి, ధర్నా
జగిత్యాల అర్బన్ & రూరల్. మండల బోనగిరి కిషన్ మాదిగ ఎమ్మెస్పి జిల్లా ఉపాధ్యక్షులు జగిత్యాల రూరల్ అర్బన్ మండల ఇన్చార్జి ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల మండలకేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయాన్ని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు VHPS, MRPS మరియు చేయూత పెంచేదారుల ఆధ్వర్యంలో రూరల్ తహసిల్ కార్యాలయం ముట్టడి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం మాదిగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 నుండి 4,000 కు 4000 నుండి 6 వేలకు పెన్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చి వృద్ధులు వితంతుల వికలాంగుల చేయూత పింఛన్