అశ్వాపురం: మొండికుంట ఎర్రమ్మ తల్లి గుడి వద్ద చెట్టును ఢీకొని బోల్తా పడిన కారు, వ్యక్తికి తీవ్ర గాయాలు
Aswapuram, Bhadrari Kothagudem | Jul 12, 2025
అశ్వాపురం మండల పరిధిలో మొండికుంట వద్ద ఈరోజు అనగా 12వ తేదీ 7వ నెల 2025న మధ్యాహ్నం 3:00 గంటల సమయం నందు రోడ్డు ప్రమాదం చోటు...