నల్గొండ: వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda, Nalgonda | Jul 22, 2025
నల్గొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సాయంత్రం పలు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని...